Imran Khan heaps praise on India once again, lauds its foreign policy and said India's foreign policy has always been independent.
#ImranKhan
#IndiaForeignPolicy
#PMModi
#IndvsPak
#Ukraine
#Russia
#JoeBiden
#VladimirPutin

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. లాహోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం వారి ప్రజల శ్రేయస్సు కోసమేనంటూ వ్యాఖ్యానించారు.